Header Banner

మీ పిల్లలు సేఫ్‌గా స్కూల్‌కు వెళ్తున్నారా.. ఈరోజు నుంచి చాలా చోట్ల పాఠశాలలు!

  Thu Jun 12, 2025 20:21        Education

ఈరోజు నుంచి చాలా చోట్ల పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యా సంవత్సరం మొదలయ్యే వేళ తల్లిదండ్రుల పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతారు. బస్సులు, ఆటోలు, వ్యాన్లు వంటి రవాణా వాహనాలు ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపడం ఇప్పుడు సాధారణంగా మారింది. కానీ, గతంలో జరిగిన కొన్ని దుర్ఘటనలు ఆ తల్లిదండ్రి గుండెల్లో భయాన్ని నింపినవే. పరిమితికి మించి విద్యార్థులు తీసుకెళ్లడం, సీట్లకు సీటు బెల్ట్‌లు లేకపోవడం, వాహనాల్లో ఓవర్‌లోడింగ్, అనుభవం లేని డ్రైవర్లు ఇవన్నీ పిల్లల భద్రతకు పెనుముప్పుగా మారుతున్నాయి. గతేడాది ఓ స్కూల్ వ్యాన్ బ్రేక్ ఫెయిల్ అయి జరిగిన ఘోర ప్రమాదం అందరికీ గుర్తుండే ఉంటుంది.

  • వాహనంలో ఉన్న పిల్లల సంఖ్య ఎంతమంది ఉన్నారో చెక్ చేయండి.
  • డ్రైవర్ లైసెన్స్ మరియు అనుభవం ఉందో లేదో చూడండి.
  • వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా, రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తున్నారా అన్న విషయాలు పరిశీలించండి.
  • పిల్లలతో మాట్లాడి వారి ప్రయాణ అనుభవం గురించి తెలుసుకోండి.
  • ఎలాగైన సరే, వాహన భద్రతను నిర్లక్ష్యం చేయవద్దు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులునటీనటులుఅభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలిఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

ట్రైన్స్‌లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం తెలియకుండా వాటిని వాడకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #school #children #safety #auto #going #ap #reopen